Facebook Pages

Popular Posts

Powered by Blogger.
Showing posts with label Telugu Ammayelu. Show all posts
Showing posts with label Telugu Ammayelu. Show all posts

Telugu Ammai Good Morning :)

Monday 2 December 2013



ఇప్పటి వరకు నువ్వు గాలిలో మేడలు కట్టి ఉంటే ,
విచారించవలసిన పని లేదులే ,
వాటిని అలాగే ఉండనివ్వు .
కానీ....................................
ఇప్పటికైనా వాటి క్రింద పునాదులను
నిర్మించడం మొదలు పెట్టు . Gud mrng:-)
Read Post | comments

The Real Thing Quote In Telugu |Telugu Ammaye

 
తెలిసో తెలియకో.. చిన్న తప్పు చేయండి.... ఎత్తి చూపించడానికి వంద మంది సిద్ధంగా ఉంటారు.. అదే వంద మందీ మనం చేసే ఒక్క మంచి పనికి భుజం తట్టడానికి మాత్రం దరిదాపుల్లో కూడా కన్పించరు.. అందరూ మంచీ చెడూ అన్నీ చూస్తూనే ఉంటారు... కానీ చెడు కన్పించగానే వాలిపోతారు.. మంచి కన్పిస్తే మాత్రం చూడనట్లే మాయమైపోతారు. తప్పుల్ని గెద్దల్లా చూసి.. వేగంగా.. వాలిపోయి... చీల్చి చెండాడే చూపులు... ఒప్పుల విషయంలో మాత్రం చూసీ చూడనట్లు మూతబడేస్తాయి.. ఎవరో చేసే పనుల్లో తప్పులు ఎంచడం గొప్ప కాదు.. ఏదో ఒక పనికొచ్చే పని చేయడం గొప్ప!! ------------ గమనిక: ఇది జనరల్‌గా రాసిన విషయం! దయచేసి.. "శ్రీధర్ గారు ఎందుకు రాశారో" అని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఈ మేటర్‌లోని ఫీల్‌ని పోగొట్టుకుని చదవకండి.

Read Post | comments

Telugu Ammaye One Good Commitment Quote

 
ఓ మంచి సంకల్పాన్ని వివాదాస్పదం చేయాలనుకునే ముందు ఆ సంకల్పం వెనుక లిఖించబడిన చరిత్రను కూడా విశ్లేషించ౦డి. "పిట్ట కొంచెం కూత ఘనం" అనే నానుడి పక్షులకు సరిపోతుందేమో గానీ మనుషులకు కాదు. విషయ పరిజ్ఞానం లేని వారు వివాదాలకు దూరంగా వుండడమే శ్రేయోస్కరం.
Read Post | comments

Telugu Ammaye Prema Kavitha


                                        తన జీవితంలోకి నువ్వు కావాలనుకుని ఆహ్వానించే వ్యక్తి
నిన్ను నిన్నుగా చూస్తూ
నీవైన ఇష్టాల్ని గౌరవిస్తూ
తనదైన తోడును నీకందివ్వాలి....
అదీ ప్రేమంటే....మనసుకో తోడంటే....
Read Post | comments

Telugu Ammaye

Good Morning

Read Post | comments

Telugu Ammaye Real Quote

 
బాల్యంలో తల్లిపై, యవ్వనంలో భార్యపై, 
వృద్ధాప్యంలో కోడలిపై ఆధారపడే మగాడు ఆడదాన్ని అబల అంటాడేమిటి????

Read Post | comments

Telugu Ammayelu Friendship Quote

విషయం దొరికితే సమయంతో పోటీపడి
కరువుతీరా కబుర్లు చెప్పుకోవాలి....
దొరక్కపోతే కనీసం కారణమేదో వెతుక్కుని
కసితీరా గొడవైనా పెట్టుకోవాలి.....
ఫలితమేదైనా ఏ భావం బహిర్గతమైనా
మనసుకి మాత్రం నీతో మాట్లాడటమే కావాలి....
Read Post | comments
 
© Copyright Telugu Ammaye. 2011 - Some rights reserved | Powered by Blogger.com.
Template Design by Ashok Reddy | Published by Ashok Reddy. and Telugu Ammaye